మైనర్ బాలుడితో...కోడలు వివాహేతర బంధం...భర్త,అత్తను హత్య చేసేందుకు కుట్ర...ఊచలు లెక్కపెట్టించిన పోలీసులు...

మైనర్ బాలుడితో...కోడలు వివాహేతర బంధం
భర్త,అత్తను హత్య చేసేందుకు కుట్ర
ఊచలు లెక్కపెట్టించిన పోలీసులు
VS9TV న్యూస్,చిత్తూరు : 
వివాహేతర సంబంధం మోజులో భర్త,అత్తను చంపడానికి ప్లాన్ చేసిన కవిత అలియాస్ వేలాం గని (37) అనే మహిళను చిత్తూరు వన్టన్ పోలీ సులు అరెస్టు చేశారు.వివరాల్లోకేలితే... గిరింపే టకు చెందిన ఈ మహిళ,ఓ మైనర్ బాలుడితో వివాహేతర బంధం ఏర్పరచుకుని...అడ్డుగా ఉన్న తన భర్త,అత్తను చంపాలనే ప్రణాళిక చేసుకుంది.దీంతో ఈనెల 3వ తేదీ రాత్రి ఇంట్లో అత్త ఒక్కటే ఉండడంతో ఆమె కళ్లల్లో కారం కొట్టింది.ఆపై ఆమె,అత్త గొంతు కోసిన మైనర్ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు.ఆ మ రుసటి రోజున బాలుడిను అరెస్టు చేసి... తిరు పతి జువెనైల్ హోమ్ కు తరలించారు.పరారీలో ఉన్న మహిళను ఎస్ఐ నాగప్ప నాయక్ అరెస్టు చేసి,న్యాయమూర్తి ఆదేశాలతో చిత్తూరు నగరం లోని జిల్లా జైలుకు తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...