నంద్యాలలో పెట్రోల్ కొరత కష్టాలు...బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు...

నంద్యాలలో పెట్రోల్ కొరత కష్టాలు
బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు
VS9TV న్యూస్,నంద్యాల :
నంద్యాల పట్టణంలో పెట్రోలు,డీజిల్ కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది.నగరంలోని పలు పెట్రోల్ బం కుల వద్ద వాహనాలు బారులు తీరగా,గంటల తరబ డి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ఇంధనం అం దుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు,విద్యార్థులు, అత్యవసర సేవల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు.కొన్ని బంకుల వద్ద ఇంధనం పూర్తి గా నిలిచి పోవడంతో వాహనదారులు ఒక బంకునుం చి మరో బంకుకు తిరుగుతూ సమయం వృథా చేసు కుంటున్నారు.దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా పెరి గి,ప్రధాన రహదారులపై రద్దీ అధికమైంది.ఇంతటి స మస్య నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు ప ట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.సమస్యపై ఎలాంటి స్పష్టమైన ప్రకటనలు లేక పోవడం,సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుం దనే సమాచారం లేకపోవడం ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతోంది.తక్షణమే ఇంధన సరఫరాను పున రుద్ధరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని, పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకో వాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...