అత్త,కోడలు,పిన్ని,కుమారుడు...న్యూడ్ వీడియో కా ల్స్ దందా...తెనాలిలో బయట పడ్డ కొత్త వ్యాపారం...

అత్త,కోడలు,పిన్ని,కుమారుడు
న్యూడ్ వీడియో కాల్స్ దందా
తెనాలిలో బయట పడ్డ కొత్త వ్యాపారం
VS9TV న్యూస్,తెనాలి :
విదేశాల్లో సాధారణంగా లేదా ముంబై,ఢిల్లీ వంటి మె ట్రో నగరాల్లోనో వినిపించే 'న్యూడ్ కాల్స్' విష సంస్కృ తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు కూడా పాకింది.గుంటూరు జిల్లా,తెనాలి పట్టణ కేంద్రంగా ఒకే కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న న గ్న చాటింగ్ దందా తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర క లకలం రేపింది.గతంలో విజయవాడ కేంద్రంగా ఇవే పనులు చేసిన సదరు కుటుంబం,ఇప్పుడు తెనాలిని తమ అడ్డాగా మార్చుకోవడం స్థానికంగా చర్చనీయాం శమైంది.ఈ దందా వెనుక అత్త,కోడలు,కుమారుడు, పిన్ని..ఇలా మొత్తం నలుగురు సభ్యుల కుటుంబం ఉంది.వీరంతా కలిసి ఒక వ్యవస్థీకృత నేర ముఠాగా ఏర్పడి ఈ అశ్లీల వ్యాపారాన్ని నడిపిస్తున్నారు.గతం లో విజయవాడలో ఇదే తరహా దందా చేస్తూ పోలీసు లకు చిక్కిన వీరు,గత ఆరు నెలల క్రితం తమ మకాం ను తెనాలికి మార్చారు.ఇక్కడ ఒక ఇంటిని అద్దెకు తీ సుకుని,బయటి ప్రపంచానికి తెలియకుండా తమ ఆ న్‌లైన్ కార్యక లాపాలను కొనసాగిస్తున్నారు.వీరు ప్ర ధానంగా విదేశాలకు చెందిన అశ్లీల పోర్టల్స్,వెబ్‌సైట్‌ లలో లాగిన్ అయి ఈ వ్యవహారాన్ని నడిపిస్తారు.ఈ ఆన్‌లైన్ టెక్నాలజీ మరియు కస్టమర్లను డీల్ చేసే బా ధ్యతను ఆ కుటుంబంలోని కుమారుడు చూసుకుం టాడు.ఎవరైనా కస్టమర్ సదరు పోర్టల్ ద్వారా వీరిని సంప్రదించినప్పుడు,తొలుత మహిళలు ముఖానికి మాస్క్ ధరించి కనిపిస్తారు.కస్టమర్ అడిగినంత నగ దు ముందే ఆన్‌లైన్ ఖాతాలో జమ అయిన తర్వాత, వారు నగ్నంగా మారి వీడియో చాటింగ్ చేస్తారు.కేవ లం ఇంట్లోని వారే కాకుండా,ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతర మహిళలను,నగదు ఆశ చూపించి ఈ రొంపిలో కి కుమారుడు తీసుకువస్తున్నట్లు సమాచారం.వీరు నివాసం ఉంటున్న ఇంటికి తరచుగా కొత్త కొత్త మహి ళలు వస్తూ పోతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది.పద్ధతిగా ఉండే కుటుంబం అని భావించిన ప్పటికీ,అనుమానాస్పద రాకపోకలతో స్థానికులు పో లీసులకు సమాచారం అందించారు.రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటిపై నిఘా ఉంచి తనిఖీలు చేప ట్టారు.అయితే,పోలీసులు వెళ్లే సమయానికి అక్కడ కేవలం 55ఏళ్లు దాటిన ఇద్దరు మహిళలు మాత్రమే కనిపించారు.కుటుంబంలో వచ్చిన మనస్పర్థల కార ణంగా కోడలు ప్రస్తుతం వీరితో కలిసి ఉండటం లేద ని తెలిసింది.ఈ లోతైన విచారణలో కుటుంబ సభ్యు ల మధ్య వచ్చిన గొడవలే ఈ రహస్య దందా బయ టకు రావడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....