రామతీర్థంలో పార్వతి దేవి సమేత శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి గ్రామోత్సవ ఉత్సవాలు
రామతీర్థంలో పార్వతి దేవి సమేత శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి గ్రామోత్సవ ఉత్సవాలు
VS9TV న్యూస్,బనగానపల్లె :
నంద్యాల జిల్లా, బనగానపల్లె మండలం, రామతీర్థం పార్వతి దేవి సమేత శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి గ్రామోత్సవ కార్యక్రమం సందర్భంగా నంది కోల సేవ వీరభద్ర సేవా ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,భక్తులు పాల్గొన్నారు.
Comments
Post a Comment