భారీ ఎటిఎం చోరికి ప్రయత్నించిన దుండగలు

భారీ ఎటిఎం చోరికి ప్రయత్నించిన దుండగలు

ఉలిందకొండ పోలీసులు,గ్రామ యువకుల అప్రమత్తతతో ఎటిఎం చోరి విఫలయత్నం. 

ఎటిఎం చోరి ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులను,యువకులను అభినందనలు

విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ

పోలీసులకు సహాకరించిన యువకులకు రివార్డులు అందజేత

జె.బాబు ప్రసాద్,కర్నూలు డిఎస్పీ 

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు జిల్లా,కల్లూరు మండలం,చిన్న టేకూరు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగలు టోయింగ్ వాహనంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎటిఎం మిషన్ చోరికి ప్రయత్నించారు.ఎటిఎం షట్టర్ ను లాగి, లోపలున్న ఎటిఎం మిషన్ ను తాళ్ళతో లాగుకొని పోయే ప్రయత్నం జరుగుతుండగా,అక్కడే ఉన్న చిన్న టేకూరు గ్రామ యువకులు దొంగల చర్యలు గమనించి ఉలిందకొండ ఎస్సై ధనుంజయ్ కు ఫోన్ లో సమాచారం అందించారు.ఉలిందకొండ ఎస్సై ధనుంజయ్,ఓర్వకల్లు ఎస్సై సునీల్ , పోలీసులు,గ్రామ యువకులు దొంగల వెంటబడ్డారు.దీనితో దుండగలు ఎటిఎం మిషన్ ను తరలించుకుని పోయే ప్రయత్నం విరమించి టోయింగ్ వాహనం హైవే మీద వదిలేసి పారిపోయారు.ఈ విషయం తెలుసుకున్న కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్,కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే ఉలిందకొండ గ్రామంలో ఎటిఎం చోరియత్నం గురించి విచారణచేసి పోలీసులకు సహాకరించిన యువకులు ఎం.మహేష్,షేక్. ఇలియాస్, దిలావర్ షేక్ అబ్దుల రెహ్మాన్,మొల్లా హనీఫ్ బాషాలను కర్నూలు డి.ఎస్.పి కార్యాలయంలో కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ అభినందించి,రివార్డులు అందజేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...