నారా చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్తే కాదు,వర్గీకరణ రూపకర్త కూడా...పవన్ కళ్యాణ్,డిప్యూటీ సిఎం...

నారా చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్తే కాదు,వర్గీకరణ రూపకర్త కూడా...

పవన్ కళ్యాణ్,డిప్యూటీ సిఎం...

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

నారా చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్తే కాదు,వర్గీకరణ రూపకర్త కూడా.. దళితుల ఆత్మగౌరవ పోరాటంను ముందుకు తీసుకుని వెళ్లి,ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు.దేశ స్థాయిలో వర్గీకరణ చర్చకు వచ్చి,ప్రధాని దృష్టిలో పడింది అంటే,దీనికి బీజం ఆంధ్రప్రదేశ్‌లోనే పడిందన్నారు.అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగేలా వర్గీకరణ చేయటం మేము సమర్ధిస్తున్నాం.మందకృష్ణ వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు అయితే,నారా చంద్రబాబు ఈ ఉద్యమానికి మొదటి నుంచీ వెన్ను దన్నుగా నిలిచిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారని వారు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...