యూకే పార్లమెంట్లో చిరంజీవికి ఘన సత్కారం...
యూకే పార్లమెంట్లో చిరంజీవికి ఘన సత్కారం
VS9TV న్యూస్,న్యూఢిల్లీ :
మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్-యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు.సినిమాల ద్వారా కళారంగానికి,సమాజానికి చేసిన సేవలకుగానూ ఆయనకు ఈ గౌరవం దక్కింది.యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది.మరోవైపు,అదే వేడుకలో 'బ్రిడ్జ్ ఇండియా' సంస్థ చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసింది.
Comments
Post a Comment