ఉగాది పురస్కరించుకొని ఘనంగా చౌడేశ్వరి ఉత్సవాలు...

VS9TV న్యూస్,కల్లూరు :

కర్నూలు నగరం,కల్లూరు గ్రామంలోని చౌడేశ్వరి దేవాలయ వద్ద ఉగాది పురస్కరించుకొని ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా చుట్టుపక్కల కాలనీ ప్రజలు చౌడేశ్వరి మాతను దర్శించుకుని,ప్రత్యేక పూజలు చేశారు.అలాగే ఆలయం చుట్టూ మట్టి బురద ఏర్పాటుచేసి, అందులో ఎద్దుల బండ్లు,గాడిదలతో ప్రదక్షిణం చేశారు. కార్యక్రమం ప్రజలను ఎంతగానో అక్షర్షితులను చేస్తుంది.మరోవైపు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన దుకాణాల్లో బొమ్మలు, మహిళలకు సంబందించిన వస్తువులు, తినుబండారాలు ఆమ్మకాలు జరిపారు. అదేవిదంగా ఎగ్జిబిషన్ ప్రాంతంలో మహిళలు, పిల్లల సందడి పండుగకు ఆకర్షణగా నిలిచింది.ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంతంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నాల్గవ పట్టణ పోలీసుల నిఘా పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...