పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి ఈ.రాజేంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన సఖి వన్ స్టాప్ సెంటర్ యొక్క లీగల్ అడ్వైసర్ డి.శిల్ప...

పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి ఈ.రాజేంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన సఖి వన్ స్టాప్ సెంటర్ యొక్క లీగల్ అడ్వైసర్ డి.శిల్ప

VS9TV న్యూస్,కర్నూలు లీగల్ :

పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి ఈ.రాజేంద్రబాబు ని మహిళాభివృద్ధి,శిశు సంక్షేమంలో భాగమైన సఖి వన్ స్టాప్ సెంటర్ యొక్క లీగల్ అడ్వైసర్ డి.శిల్ప బుధవారం పుష్పగుచ్చంతో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా వన్ స్టాప్ సెంటర్ యొక్క ఐదు సేవల గురించి,వారి శాఖ తరపు ఉన్న పోక్సో కేసుల గురించి విక్టిమ్ కాంపిన్సేషన్ ప్రొసీజర్ గురించి జడ్జితో చర్చించారు.ఈ విషయంలో జడ్జి ఈ.రాజేంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

Comments