అత్యవసర సమయంలో ఆదుకునే శాఖలు...

అత్యవసర సమయంలో ఆదుకునే శాఖలు


VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
రాష్ట్రంలో ఏ సమయంలో ఎలాంటి ఆపదలు ఎరదురవుతాయో చెప్పలేం.అలాంటి పరిస్థి తిలో ఎవరిని సంప్రదించాలో సతమతమవుతుంటాం.కావున ప్రతి వ్యక్తికి ముఖ్యమైన శా ఖల పట్ల అవగాహన పెంచుకోవాలి.అత్యవసర పరిస్థితుల్లో ఆ శాఖల టోల్ ఫ్రీ నంబర్ల జా బితా అందుబాటులో ఉంచుకుంటే ఆపదల నుండి మనలను మనం రక్షించుకోగలుతాం.
టోల్ ఫ్రీ నంబర్ లు :
CM ఫిర్యాదు పోర్టల్ : 👉181
విద్యుత్ సేవ : 👉1912
జంతు సేవ : 👉1962
పోలీస్ సేవ : 👉112,100
అగ్నిమాపక సేవ : 👉101
అంబులెన్స్ సేవ : 👉102
ట్రాఫిక్ పోలీస్ : 👉103
విపత్తు నిర్వహణ : 👉108
చైల్డ్ లైన్ : 👉1098
రైల్వే విచారణ : 👉139
అవినీతి నిరోధకం : 👉1031
రైలు ప్రమాదం : 👉1072
రోడ్డు ప్రమాదం : 👉1073
CM హెల్ప్‌లైన్ : 👉1076
క్రైమ్ వ్యంగ్యం : 👉1090
మహిళల హెల్ప్‌లైన్ : 👉1091
భూకంపం : 👉1092
పిల్లల దుర్వినియోగ సహాయం : 👉1098
రైతు కాల్ సెంటర్ : 👉1551
పౌర కాల్ సెంటర్ : 👉155300
రక్త బ్యాంకు : 👉9480044444
సైబర్ ​క్రైమ్ : 👉1930

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...