దళిత కుటుంబంపై దాడి చేసిన ఉన్మాదిని అరెస్టు చేయాలి...ఎం.డి.ఆనంద్ బాబు,కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి...

దళిత కుటుంబంపై దాడి చేసిన ఉన్మాదిని అరెస్టు చేయాలి
బాధిత మహిళలకు శక్తి పోలీసు మహిళల భద్రత
వాట్సాప్ నెంబర్  " 79934 85111" కు ఫిర్యాదు
ఎం.డి.ఆనంద్ బాబు,కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి

VS9TV న్యూస్,కర్నూలు క్రైం : 

కల్లూరు అర్బన్,29వ వార్డు,73వ సచివాలయం పరిధిలో సూర్యనారాయణ దేవాలయం వెనక ఉన్న  బాలాజీ నగర్ లో గత బుధవారం ఇంటిలోని బాలికలు,మహిళపై విచక్షణ ర హితంగా,అసభ్యంగా ప్రవర్తించిన తాగుబోతు పెద్ద వీరన్న @ పెద్ద వీరారెడ్డిని వెంటనే అ రెస్టు చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.ఆనంద్ బాబు,నగర కార్యదర్శి ఎం.భాస్కర్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.తాగి ఇంటి ముందుకొచ్చి బట్ట లిప్పుకొని అసభ్యంగా మాట్లాడడంతో పాటు ఇంట్లోకి వెళ్లి మహిళల పట్ల అసభ్యంగా ప్రవ ర్తించిన ఈరన్నపై ఫోక్సో చట్టాన్ని నమోదు చేయాలని వారు కోరారు.రాష్ట్రంలోని మహి ళలు,చిన్నారుల భద్రత కోసం పోలీసు విభాగం వారు "శక్తి" పేరుతో 79934 85111 అనే వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి వచ్చిందని,ఆ నెంబర్ ద్వారా వెంటనే స్పం దించిన శక్తి టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే దాడికి పాల్పడిన ఉన్మాదిని వెంటనే అ రెస్టు చేయాలని దళిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు కోరారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...