డీఎస్సీ హాల్ టికెట్ల డౌన్లోడ్ సమస్యను వెంటనే పరిష్కరించాలి...డివైఎఫ్ఐ...

డీఎస్సీ హాల్ టికెట్ల డౌన్లోడ్ సమస్యను 
వెంటనే పరిష్కరించాలి...డివైఎఫ్ఐ

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

డీఎస్సీ హాల్ టికెట్ల డౌన్లోడ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్య దర్శి నగేష్,జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లాలు డిమాండ్ చేశారు.శనివారం రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ హాల్ టికెట్లను మే,30వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోమని తెలియజేసింది.కానీ ర కరకాల సమస్యల వల్ల 31వ తేదీ ఉదయం నుండి డౌన్లోడ్ అవుతున్నాయి.అయితే యు హావ్ మే నాట్ సెలెక్ట్ ఎనీ పోస్ట్స్ అని చాలా మందికి చూయించడంతో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్,జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా నిరుద్యోగులతో కలిసి సెయింట్ క్లారెట్ స్కూల్లో నంద్యాల,కర్నూలు డిఈఓ లను కలిసి సమస్యను వివరించారు.వారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకంత సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.ఈ సంద ర్బంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసు కున్న వారికి ఒక పోస్టుకు మాత్రమే తేదీ సమయం చూపిస్తుంది.మిగిలిన పోస్టులకు హా ల్ టికెట్లో ఎప్పుడు పరీక్ష ఉంటుంది.సెంటర్ సమయం వివరాలు తెలియట్లేదు.కావున వెంటనే అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ అన్నీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ప్ర భుత్వం అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర విద్యాశాఖ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కూడా తప్పులు దొర్లినట్టు రీవాల్యుయేషన్ తర్వాత తెలిసింది.అలాగే 45 రోజుల్లో పరీక్ష పెట్టడానికి సిద్ధపడిన ప్రభుత్వానికి కనీసం హాల్ టికెట్లను సిద్ధం చేసి వెబ్సై ట్లో ఉంచడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.విద్యాశాఖ తప్పుల తడక ల వల్ల ఇప్పటికే పర్సంటేజ్ సమస్యతో,వయస్సు సమస్యతో రాష్ట్రంలో లక్షలాదిమంది డీ ఎస్సీ పరీక్ష రాసుకునే అవకాశాన్ని కోల్పోయారని ఆరోపించారు.కావున ప్రభుత్వం వెం టనే స్పందించి సమస్య పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...