కిలాడి లేడీ అరెస్ట్...ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం...

కిలాడి లేడీ అరెస్ట్...
ఐఏఎస్ అధికారి అంటూ యువకులను నమ్మించి మోసం...


VS9TV న్యూస్,మిర్యాలగూడ క్రైం :
డాక్టర్ ప్రత్యూష ఐఏఎస్‌గా చలామణీ అవుతూ యువకులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న కిలాడి లేడీ సరితను పోలీసులు అరెస్టు చేశారు.వివరాలు ఇలా ఉన్నా యి...నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం,లావుడి తండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష విద్యార్ధిని ముసుగులో హాస్టల్లో ఉంటూ తోటి యువతుల సెల్ ఫోన్లు,నగదు దొంగలించేది.కొంతకాలంగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ తాను డాక్టర్,ఐఏఎస్,డీఎ స్పీ కూతురు అంటూ రకరకాల పదవులను వాడుకొని యువకులను సరిత మోసం చేసిం ది.గత ఏడాది క్రితం ఒక వైద్యుడిని బెదిరించి ఐదు లక్షలు వసూలుకు పాల్పడింది.మరో యువకుడిని డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేయడం జరిగింది.మూడు రోజుల క్రితం డయల్ 100ద్వారా పోలీసులకు ఫోన్ చేసి తాను డీ ఎస్పీ సతీమణిని అంటూ ఒకసారి,యువతి హత్య జరిగిందని మరోసారి పోలీసులను ఆట పట్టించింది.సరితపై చైతన్యపురి,ఉప్పల్,నల్గొండ టూ టౌన్,మిర్యాలగూడ వన్ టౌన్,నా ర్కెట్ పల్లి,నల్గొండ పోలీస్ స్టేషన్లలో పోలీసులు చోరీ కేసులు నమోదు చేశారు.ఒక చోరీ కేసులో సరితను అరెస్టు చేయగా వాస్తవాలు బయటపడడంతో పోలీసులు ఆమెను రి మాండ్‌కు తరలించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...