10వ తరగతి వరకు ఆనంద నిలయం హాస్టల్ లో వసతి కల్పించాలి...జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి అందచేత...

10వ తరగతి వరకు ఆనంద నిలయం
హాస్టల్ లో వసతి కల్పించాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి అందచేత

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టర్ ప్రాంతంలో ఉన్న ఆనంద నిలయం హాస్టల్ లో 10వ తరగతి వరకు వసతి కల్పించాలని ఇందిరాగాందీ. మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు,తల్లితండ్రులు సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి వినతిపత్రం అందచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆనంద నిలయ హాస్టల్ లో 8వ తరగ తి వరకు చదువుకున్నాం.అలాగే 10వ తరగతి వరకు ఆనంద నిలయ హాస్టల్ లో వసతి కల్పించాలని కోరారు.ప్రస్తుతం హాస్టల్ వార్డెన్ హాస్టల్ లో తమకు అవకాశం లేదని చెప్ప డంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని అన్నారు.జిల్లాలోని ఆయా ప్రాంతాల నుండి క ర్నూలు నగరంకు వచ్చి చదువుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హాస్టల్ ఉండడంతో తమ పిల్లలు ఎలాంటి భయం లేకుండా చదువుకుంటున్నారని చెప్పారు.ఈ హాస్టల్ నుండి పిల్లలను దూరంగా ఉన్న హాస్టల్ కు వెళ్లి చదువుకోవాలంటే పిల్లలు భయాందోళనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు.అదేవిదం గా తల్లి తండ్రులు వారి చదువును మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని అన్నా రు.కావున జిల్లా కలెక్టర్ చొరవ చూపి,తమకు ఆనంద నిలయ హాస్టల్ లో 10వ తరగతి వరకు చదువుకునే విధంగా చర్యలు తీసుకువాలని విజ్ఞప్తి చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...