45 ఏళ్లకు పెళ్లి...కట్టుకున్నదే కడతేర్చింది...
45 ఏళ్లకు పెళ్లి...కట్టుకున్నదే కడతేర్చింది
VS9TV న్యూస్,హైదరాబాద్ :
మధ్యప్రదేశ్ కు చెందిన ఇంద్రకుమార్(45) పెళ్లిపై ఆశతో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లవ్వ ట్లేదని ఓ బాబాని కలిసి..తనకు 18 ఎకరాల పొలం ఉన్నా పెళ్లి కావట్లేదని ఆవేదన వ్య క్తం చేశాడు.ఆ వీడియో వైరలవ్వడంతో ఇంద్రకుమార్ ను సాహిబా అనే యువతి ట్రాప్ చే సింది.అతడిని గోరఖూర్కు రప్పించి తన సహచరుల సాయంతో పెళ్లి చేసుకుంది.కట్ చే స్తే అతడి శవం పొదల్లో దొరికింది.పోలీసులు దర్యాప్తు చేసి హత్యారోపణలతో ఆమెను అరెస్టు చేశారు.
Comments
Post a Comment