డ్రోన్ హబ్ గా అమరావతి...ఆపరేటర్లుగా యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశం...ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు...

డ్రోన్ హబ్ గా అమరావతి
ఆపరేటర్లుగా యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశం
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం యువతకు మంచి శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి భవితకు భరోసా కల్పించే లక్ష్యంతో అమరావతిని డ్రోన్ హబ్ గా ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు.
నేడు ప్రజావేదిక వద్ద వ్యోమిక కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఉచిత డ్రోన్ ఆపరేటింగ్ శి క్షణను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్బం గా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలనే లక్ష్యం గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారని, అందుకు యువ కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా తొడ్పాటు అంది స్తున్నారని తెలిపారు.డ్రోన్ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమం ప్రతి నెల రెండు బ్యాచ్ లుగా 10 0మంది యువతకు శిక్షణ ఇస్తారని యువత చక్కగా వినియోగించుకుని మంచి శిక్షణ పొంది ఉపాధి మార్గాలను అందిపుచ్చుకోవాలన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...