సంప్రదాయిని శుద్ధ పూసనీ...పెళ్లి కూతురు మద్యం సేవిస్తూ...మరో చేతిలో సిగరెట్‌...

సంప్రదాయిని శుద్ధ పూసనీ...మద్యం సేవిస్తూ...
మరో చేతిలో సిగరెట్‌

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

పెళ్లి రోజు అనగానే అందరికీ కడుపులో సీతాకోక చిలుకలు పరుగెత్తిన ఫీలింగ్ వస్తుంది. అంత టెన్షన్ ఉంటుంది.కానీ ఓ పెళ్లికూతురు మాత్రం వివాహానికి కొద్దిసేపటి ముందు మందు,సిగరెట్‌తో చిందేసింది.స్నేహితులతో కలిసి పార్టీ మూడ్‌లో కనిపించిన ఆమె వీడి యో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక చేతిలో గ్లాస్‌...మరొక చేతిలో సిగరెట్‌ తో దర్శనమిచ్చిన ఈ పెళ్లికూతురిని చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు విమర్శలు కూడా చేస్తున్నారు.సమాజంలో మహిళలు ప్రయాణం ఎటువైపు అని నిలదీస్తున్నారు.ఇలాంటి వ్యవహారాలతో సభ్యసమాజానికి వీరు ఏ సమాచారం ఇస్తున్నారు.ఇలాంటి వారిని చూ స్తుంటే అందితే జుట్టు...అందకపోతే కాళ్ళు అనే సామెత దేశ ప్రజలు గుర్తుచేసుకోవాలని మహిళా సంఘాలు సూచిస్తున్నాయి.ఇప్పటికే దేశంలో మహిళలపై జరుగుతున్న దాడు లు,అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.వీటిని కట్టడి చేయాలనీ తాము పోరాటాలు సాగి స్తూ ఉంటే,మరోవైపు ప్రస్తుతం మహిళల వ్యవహారాలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఆ రోపిస్తున్నారు.
ప్రేమ పేరుతో కొందరు.డబ్బుల కో సం కొందరు సోషల్ మీడియా లో వారు చేస్తున్న రీల్స్,వీడి యాలు మహిళా లోకాన్ని మరిం తగా దిగజార్చే పరిస్థితి నెలకొం ది.అర్ధ నగ్న ప్రదర్శనలు,బూతు వీ డియోలు,అబ్బో... ఇలా చెప్పాల్సి వస్తే ఎన్నో రంగులు,తమ అందా ల ప్రదర్శనలను తమకు తాళి కట్టి న భర్తతో పడక గదిలో ప్రదర్శి స్తారో లేదో తెలియదు కాని...ప్ర పంచానికి మాత్రం వీరి అందా లు,శరీర భాగాలు,ప్రైవేట్ భాగాలు బహిరంగంగా చూపిస్తూ తమ ఆత్మభిమానాన్ని తాక ట్టు పెడితున్నారు.ఇది సరైంది కాదు.ఇప్పటికైనా తమ అంగంగాలను భర్తలకు చూపం డి.తమ సంసారం సుఖమయం చేసుకోండి.అంతేకాని విచ్చలవిడిగా తమ శరీర భాగాల ను యువతకు చూపించి,యువతను తప్పుదారి పట్టిస్తే మహిళా సంఘాలు చూస్తూ భ రించలేవు.ప్రజలు,యువతను తప్పు దారి పట్టించే విధంగా సెక్స్ ను ప్రేరేపిస్తూ రీల్స్ చేసే మహిళలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నా రు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...