స్వేచ్ఛ నన్ను భర్తగా ఊహించుకుంది...మా మధ్య జరిగింది ఇదే...పూర్ణచందర్ లేఖ వైరల్...‌

స్వేచ్ఛ నన్ను భర్తగా ఊహించుకుంది
మా మధ్య జరిగింది ఇదే
పూర్ణచందర్ లేఖ వైరల్‌

VS9TV న్యూస్,హైదరాబాద్ :

ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి పూర్ణచందర్ అనే వ్యక్తి ప్రధాన కారణం అని ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఆయన ప్రతిస్పందనగా ఓ ఐదు పేజీల లేఖను విడుదల చేశారు.అందులో స్వేచ్ఛ నన్ను భర్తగా ఊహించుకుంది.తమ మధ్య జరి గింది ఇదే అంటూ పూర్తి వివరాలు పొందుపరిచారు.అంతేకానీ తాను ఆత్మహత్యకు ఎలా కారణం అవుతానని ఆ రాసుకువచ్చారు.

లేఖలో వివరాలు :

పూర్ణచందర్ విడుదల చేసిన ఆ లేఖలో 2009 నుంచి తనకు స్వేచ్ఛతో స్నేహం ఉందని ఆయన చెప్పారు.ఈ నేపథ్యంలో స్నేహం కారణంగా ఆమె కొన్ని వ్యక్తిగత విషయాలు కూ డా తనతో పంచుకునేదన్నారు.అయితే స్వేచ్ఛకు మొదటి వివాహం అప్పటికే అయ్యిందని, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలవల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని,2017లో రెం డో వివాహం కూడా చేసుకుందని దురదృష్టవశాత్తు అతని నుంచి కూడా ఆమె విడాకులు తీసుకున్నారన్నారు.ఈ రెండు పెళ్లిళ్లతో తను ఎలాంటి సంతోషం పొందలేదని పూర్ణ చందర్ రాసుకొచ్చారు.స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి కార్యకర్తలుగా పని చేస్తూ ఉండేవా రు.అన్నా వదినల సంరక్షణలోనే వాళ్ళు వదిలేశారని,సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే త నని చూడడానికి వచ్చేవారని స్వేచ్ఛ చెప్పినట్లుగా పూర్ణచందర్ అన్నారు.ఈ నేపథ్యంలో 2020 నుంచి స్వేచ్ఛ పూర్ణచందర్ కు మరింత దగ్గరైనట్లు కూడా ఆయన ఈ లేఖలో రా సుకొచ్చారు.ప్రధానంగా స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం పూర్ణచందర్‌ అని స్వేచ్ఛ తండ్రి ఆరో పణలను ప్రతిస్పందనగా ఈ సుదీర్ఘ లేక పూర్ణచందర్ విడుదల చేశారు.అయితే తరచుగా స్వేచ్ఛ తల్లిదండ్రుల మధ్య గొడవలు తట్టుకోలేక రాంనగర్‌ వద్ద ఇల్లు తీసుకుందని చెప్పారు .ఆ తర్వాత తన కుమార్తెను కూడా తన వద్దకు తీసుకువచ్చింది.అయితే తండ్రి స్థానంలో ఆమె కూతురు బాధ్యతలు కూ డా తనే తీసుకున్నట్లు పూర్ణచందర్ తెలిపారు.ఇక స్వేచ్ఛ డి ప్రెషన్ కి గురై మానసిక ఆవేదన నుంచి బయటపడటానికి కూడా అనేకసార్లు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరినట్లు ఆయన చెప్పారు.స్వేచ్ఛ పాప ఇద్దరు కష్టపడకూడదని దాదాపు ఐదు లక్షల వరకు ఖర్చు చేసి పాప మెచ్యూరిటీ ఫంక్షన్ కూడా ఆయన నిర్వహించినట్లు తెలిపారు.అంతేకానీ స్వేచ్ఛతోగాని,ఆమె కూతురుతోగాని తనకు ఎలాంటి విభేదాలు లేవ న్నారు.ఆత్మహత్యకు స్వేచ్ఛ సూసైడ్ కి ముందు రోజు స్వేచ్ఛ తండ్రి ఇంటికి వచ్చి ఆమెను చా లా అవమానకరంగా మాట్లాడారు.'రెండేళ్లకోసారి ఇతను మీ అల్లుడు అని చెబితే నాకు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని...డబ్బు లేకపోయినా గౌరవం కోల్పోలేనని' ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఆమె తనతో చెప్పుకొని ఏడ్చిందని అన్నారు. ఆయన పేరుపై విడుదల లేక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...