హైదరాబాద్‌లో విస్తుపోయే దందా...శృంగార వీడియోలను అమ్ముకున్న దంపతులు...

హైదరాబాద్‌లో విస్తుపోయే దందా
శృంగార వీడియోలను అమ్ముకున్న దంపతులు
ఇంటి టెర్రస్ పైనే షూట్...సెక్స్ యాప్లలో అప్లోడ్
అరగంట వీడియోకు రెండు వేలు వసూల్ 
వెలుగులోకి వచ్చిన అంబర్ పేట ఘటన

VS9TV న్యూస్,హైదరాబాద్ :

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా తయారైంది నేటి సమాజం.కష్టపడకుండా...కాసు లొస్తున్నాయంటే ఎంతకైనా తెగించేస్తున్నారు.అచ్చం అలాంటి హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఈ ఘటన జరిగింది.వివరాల్లోకి వెళ్తే...అంబర్పేట్ పరిధిలోని మల్లికార్జుననగర్ లో ఏపీకి చెందిన ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నా రు.అయితే ఆన్లైన్లో అశ్లీల వీడియోలు అప్లోడ్,లైవ్ చాటింగ్ చేస్తే లక్షల్లో సంపాదించొ చ్చని ఆలోచించారు.అనుకుందే తడువుగా...8 హై రెజల్యూషన్ కెమెరాలతోపాటు ఇతర సామగ్రి కొనుగోలు చేసి ఏకంగా తమ సొంత ఇంటి టెర్రస్ పైనే పరదాలు కట్టి పెద్ద సెటప్ వేశారు.నిత్యం కెమెరా ఎదుట శృంగారంలో పాల్గొని అనంతరం ఆ ఫుటేజీని సెక్స్ యాప్ లో అప్లోడ్ చేసేవారు.10నిమిషాల నుంచి అరగంట వరకు వీడియోలను చూడాలంటే రూ.500 నుంచి రెండు వేల వరకు చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది.అలా వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమయ్యేది.ఈ దందా మూడు పువ్వులు ఆరు కా యలుగా సాగుతున్న క్రమంలోనే మరో అడుగు ముందుకేసి ఏకంగా లైవ్ సెక్స్ కు తెరలే పారు.యువతను టార్గెట్గా చేసుకుని శృంగారం చేస్తుండగా నేరుగా చూస్తారా? అంటూ గాలం వేసేవారు.ఓకే చెప్పినవారి నుంచి వెయ్యి నుంచి రెండు వేల వరకు చార్జ్ చేసేవా రు.అయితే ఈ విషయం కాస్తా ఓ కానిస్టేబుల్ కు తెలిసింది.దీంతో 15రోజుల కిందట ఈ స్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దంపతుల ఇంటిపై దాడులు నిర్వహించి వారిని అదుపు లోకి తీసుకున్నారు.లైవ్ సెక్స్ చాటు ఉపయోగించిన కెమెరాలు,ఇతర వస్తువులను స్వాధీ నం చేసుకుని ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అంబర్పేట్ పోలీసులకు అప్పగిం చారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...