స్కూల్‌ బస్సులు కండీషన్‌లో ఉండాలి... ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్...

స్కూల్‌ బస్సులు కండీషన్‌లో ఉండాలి
ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పి బాబు ప్రసాద్ ఆ ధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల బస్సులు కండీషన్‌లో ఉండాలని,ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పని సరిగా ఉండాలని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ ఎం.వి.రాజేందర్,ట్రాఫిక్ సిఐ మన్స రుద్దీన్ తెలిపారు.సోమవారం కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో బస్సుల కండిషన్ ను ప రిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లకు సిపిఆర్ గురించి,ప్రథమచికి త్స గురించి తెలియజేశారు.పాఠశాల యాజమాన్యా నికి సంబంధించిన బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన సీనియర్‌ డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.బస్సుల కండిషన్‌,టైర్లు,హెడ్‌లైట్‌లు బాగుండాల ని,అత్యవసర సమయంలో పిల్లలు దిగడానికి వీలుగా బస్సు ఫుట్‌బోర్డు ఏర్పాటు చేసుకో వాలని చెప్పారు.ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు,అగ్నిమాపక రక్షణ పరికరాలు లేకపోతే ఫిట్‌నెస్‌ స ర్టిఫికెట్‌ ఇవ్వబోమని చెప్పారు.వాహన దారులు లైసెన్స్‌లు తప్పనిసరిగా పొందాలన్నా రు.కర్నూలు నగరంకు చెందిన 40స్కూల్ బస్సుల తనిఖీ చేసి, జి.ఓ.286 ఎఫ్ లోని భద్రత ప్రమాణాలను,నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు.సిపిఆర్‌, ప్రథమ చికి త్స గురించి స్కూల్ బస్సు డ్రైవర్లకు నేర్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ట్రాఫి క్ పోలీసులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...