గుండెపోటుతో నటి,మోడల్ షెఫాలీ జరీవాలా కన్నుమూత...

గుండెపోటుతో నటి,మోడల్ షెఫాలీ జరీవాలా కన్నుమూత

VS9TV న్యూస్,ముంబై :

సినీ నటి,మోడల్ షెఫాలీ జరీవాలా (42) కన్నుమూశారు.ముంబైలో నిన్న రాత్రి గుండె పోటుకు గురై తుదిశ్వాస విడిచారు.'కాంటాలగా' మ్యూజిక్ వీడియోలతో ఆమె పాపులర్ అయ్యారు.హిందీలో ముజ్సే షాదీ కరోగి కన్నడలో హుడుగురు వంటి సినిమాలతో పాటు సీరియళ్లు,వెబ్ సిరీస్లలో నటించారు.హిందీ బిగ్ బాస్-13లో కంటెస్టెంట్ గా పాల్గొన్నా రు.ఆమె మృతిపై బాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

Comments