T న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య...

T న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య

VS9TV న్యూస్,తెలంగాణ :
జర్నలిజంలో ఎంతో మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న స్వే చ్ఛ ఆత్మహత్య చేసుకోవడం అ త్యంత బాధాకరం.తెలంగాణా ఉ ద్యమంలో పోరాడిన జర్నలిస్ట్ ఆ మె...పీడిత జనం స్వేచ్ఛ కోసం త న అక్షరాయుధంతో యుద్ధం చే సిన ధీర వనిత...ప్రముఖ ఛానె ల్లో పని చేస్తున్నపుడు ఆ ఛానెల్ ని తెలంగాణలో నిలిపివేస్తే...ఏ కంగా ఢిల్లీ వెళ్లి అప్పటి సీఎం ఇంటిముందు ధర్నా చేసిన గొప్ప జర్నలిస్ట్...కానీ ఒక వ్యక్తి పూర్ణ చంద్రరావు కారణంగా...ఆమె ఆ ఛానెల్ లో మంచి పొజిషన్ ని వదులుకుని బయ టకు రావాల్సి వచ్చింది.తన కెరీర్ ని ఆ వ్యక్తి నాశనం చేసాడని ఎన్నోసార్లు బాధపడింది. ఆ తర్వాత తన కెరీర్ కోసం ఎంతో పోరాటం చేసింది.ప్రస్తుతం టీ న్యూస్ లో ఎంతో మంచి పొజిషన్ కు చేరుకుంది.ఎప్పుడూ చిన్నారి పాప భవిష్యత్తు కోసం ఆలోచించే స్వే చ్ఛ ఇప్పుడు ఆ పాపని తల్లి లేకుండా చేసి ఎందుకు వెళ్ళిపోయిందో అర్ధం కావడం లేదు. జర్నలిజాన్ని ప్రాణంగా భావించే స్వేచ్ఛ ఇక లేదంటే జర్నలిస్ట్ సమాజం నమ్మలేకపోతోం ది.
అందరికీ ధైర్యం చెప్పే స్వేచ్చ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం.జర్నలిస్టు,రచయిత స్వే చ్ఛకు ఇదివరకే వివాహం అయ్యి సుమారు 13 ఏళ్ళ కూతురు ఉండగా...కొన్ని కారణాల వల్ల మొదటి భర్తతో విడాకులు తీసుకుంది.టీ న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణ చందర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న స్వేచ్ఛ...గత కొంతకాలంగా పూర్ణ చందర్తో విభేదాలు ఉన్న ట్లు స్నేహితుల నుండి అందుతున్న ప్రాథమిక సమాచారం.స్వేచ్చ తల్లితండ్రులు సైతం ఆమె మృతికి కారణం పూర్ణ చందర్ అని ఆరోపిస్తున్నారు.స్వేచ్ఛ మృతికి గల కారణాల పట్ల సు దీర్ఘ విచారణ జరిపించాలని జర్నలిస్ట్ సమాజం కోరుతోంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...