తెలంగాణ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం...
తెలంగాణ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
మాజీ క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ శుక్రవారం తెలంగాణ మం త్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.12:15 గంటలకు ఆయనతో రాజభవన్లో తెలంగాణ గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఇతర మంత్రులు హాజరయ్యారు.అయితే అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటా యించడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశాయి.ఇది ఎన్నికల కోడ్ ని బంధన ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు.ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చే శారు.దీనికి సంబంధించి అధికారులు గురువారంనాడే అన్ని ఏర్పాట్లు చేశారు.రాజ్ భవ న్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు.మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్,తదితర అంశాలపై అధికారులు ఏర్పాట్లు చేశారు.
Comments
Post a Comment