కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థలు,రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం...

కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థలు,రెడ్ క్రాస్ సొసైటీ 
ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ భరత్ హాస్పిటల్ కంటి సేవా విభాగం డాక్టర్ స్వాతి,ఎం.స్.ఆప్తాల్,కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కె.వి.సుబ్బారెడ్డి సహకారంతో కర్నూలు దినేదేవరపాడు గ్రా మంలో మారెమ్మ గుడి వద్ద సోమవారం నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి స్పందన ల భించింది.ఈ వైద్య శిబిరంలో 120మందికి పరీక్షలు నిర్వహించగా 30మందికి ఆపరేష న్ అవసరమని తెలిపారు.కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా.కేజీ గో విందరెడ్డి,కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి,కర్నూలు కా ర్పొరేషన్ 17వ వార్డు కార్పొరేటర్ పద్మలత రెడ్డి,సర్పంచ్ కె.మాధవస్వామి హాజరయ్యా రు.ఈ సందర్భంగా డాక్టర్ కె.జి.గోవిందరెడ్డి మాట్లాడుతూ అనేక గ్రామాలలో కంటి పై అవ గాహన,నేత్రదానంపై ప్రజలలో అవగాహన కల్పించడం,శుక్లాలు ఉన్న వాళ్ళకి ఉచిత ఆప రేషన్లు భరత్ హాస్పిటల్ కంటి విభాగంలో చేయబడును తెలిపారు.అనంతరం కెవి సుబ్బా రెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో ఎంతోమంది వృద్ధులు మహిళలు కంటికి సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నారని వారికి డా.కె వి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ సహాయ సహకారాలతో ఆపరేషన్ తర్వా త ఉచిత కంటి అద్దాలు అందచేస్తామని పేర్కొన్నారు.కంటి వైద్య శిబిరం ద్వారా అనేక మందికి కంటికి సంబంధించిన ఆపరేషన్ లు అవసరమైన ప్రజలు ఉపయోగించుకోవాల ని కెవి సుబ్బారెడ్డి అన్నారు.అదేవిధంగా 17వార్డ్ కార్పొరేటర్ పద్మలత రెడ్డి మాట్లాడుతూ రవాణా సౌకర్యాలు,ఉచితంగా మందులు తమ వంతు సహాయంగా అందజేస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాజీ చైర్మన్ జి.శ్రీనివాస్ యాద వ్ కె.మద్దయ్య,నాగరాజారావు,మహేశ్వర్ రెడ్డి,ప్రకాష్,తిరుమల్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...