పోలీసు (ఓపెన్ హౌస్) ఆయుధాల ప్రదర్శన... నిత్యం వినియోగించే ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన...

పోలీసు (ఓపెన్ హౌస్) ఆయుధాల ప్రదర్శన
నిత్యం వినియోగించే ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన
రెండు రోజుల పాటు జిల్లా పోలీసు కార్యాలయంలో ఓపెన్ హౌస్
అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆ దేశాల మేరకు ప్రతీ ఏటా అమరవీరుల పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీలు హుస్సే న్ పీరా,కృష్ణమోహన్ లు ప్రారంభించారు.ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సే న్ పీరా మాట్లాడుతూ...పోలీసు విధుల్లో వినియోగించే ఆయుధాలు,సాధనాల పట్ల వి ద్యార్దులు విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండటం మంచిదన్నారు.పోలీసులు త మ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు,పరికరాల గురించి కళాశా ల,పాఠశాల విద్యార్దిని,విద్యార్దు లు తెలుసుకోవాలన్నారు.ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మో హన్ మాట్లాడుతూ...అమరవీరుల వారోత్సవాలలో భాగంగా (అక్టోబర్,26),(అక్టోబర్, 27) రెండు రోజుల పాటు ఒపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఓపెన్ హౌస్ కా ర్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఎలాంటి సందర్భంలో ఏ ఆ యుధాన్ని వినియోగిస్తారు.
వాటి పని తీరు గురించి తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు పోతలరాజు,జావేద్,నారాయణ,ఆర్ ఎస్ ఐలు,పోలీసు సిబ్బంది,నగరంలోని పలు విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలు :
22 రైఫిల్,410 మస్కెట్,303 రైఫిల్,303 జిఎఫ్ రైఫిల్,303 ఎల్ ఎమ్ జి,762 ఎం. ఎం బార్,762 ఎం.ఎం ఎస్ ఎల్ ఆర్,762 ఎల్ ఎమ్ జి,5.56 ఎం.ఎం ఇన్సాస్ రైఫి ల్,ఏ.కే 47,9 ఎం.ఎం. కార్బైన్,9 ఎం.ఎం ఫిస్టోల్,9 ఎం.ఎం గ్లాక్ ఫిస్టోల్,380 రివా ల్వర్,12 బోర్ పంప్ యాక్సన్ గన్,51 ఎం.ఎం మోటారు యు.బి.జి. ఎల్,38 ఎమ్ ఎ మ్ మల్టీ సెల్ లాంచర్,303 రైట్ గన్,1.5 పెడరల్ గ్యాస్ గన్,వి.ఎల్ పిస్టోల్,ట్రాంచెన్ పిస్టోల్,టియర్ స్మోక్ సెల్స్,టియర్ స్మోక్ గ్రానైడ్,ఫైబర్ లాఠీ,గ్రెనైడ్,ప్లాస్టిక్ పెల్లెట్,స్టోన్ గార్డు,హెల్మెట్,బుల్లెట్ ప్రూప్ జాకెట్,డే విజన్ బైనాక్యూలర్,బాంబు డిటెక్టర్,స్పీడ్ గన్ మె షిన్,ట్రాఫిక్ సిగ్నల్ సైన్ బోర్డ్సు,స్పీడ్ లెజర్ గన్,నాయిస్ పోల్యూషన్ మెషిన్,ఎసి హెల్మె ట్,డ్రంకెన్ డ్రైవ్ బ్రీత్ ఎనలైజర్ మెషిన్,బ్యాటెన్ లైట్,కార్ వీల్ లాక్,రెడియం జాకెట్,బా డీవోన్ కెమెరాలు,ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్,డ్రోన్ కెమెరాలు,వజ్ర వాహనం,పాల్కన్, బాంబ్ సూట్,డాగ్ స్క్వాడ్ బృందాలు,తదితర ఆయుధాలను ప్రదర్శనలో ఉంచారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...