వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్‌డె పెరేడ్ క్యాంపుకు ఎంపికైన వాలంటీర్లను అభినందనలు... ఆచార్య వి.వెంకట బసవరావు,వర్సిటీ వైస్ ఛాన్సులర్...

వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్‌డె పెరేడ్ క్యాంపుకు ఎంపికైన 
వాలంటీర్లను అభినందనలు
ఆచార్య వి.వెంకట బసవరావు,వర్సిటీ వైస్ ఛాన్సులర్ 

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
రాయలసీమ విశ్వవిద్యాలయ జాతీయసేవా పథకానికి చెందిన వాలంటీర్లు వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్‌డె పెరేడ్ క్యాంపుకు ఎంపివకవడం పట్ల వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య వి.వెంకట బసవరావు సోమవారం విద్యార్థులకు అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మా ట్లాడుతూ వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి పి.లక్ష్మీలోకేష్,నగరంలోని సెయింట్ జోస ఫ్స్ డిగ్రీ కళాశాల (సుంకేసుల రోడ్)కు చెందిన పి.మానస అక్టోబర్,31వ తేదీ నుండి న వంబర్,9వతేదీ వరకు హేమచంద్రాచార్య నార్త్ గుజరాత్ యూనివర్సిటీ,పటాన్,గుజరా త్‌లో నిర్వహించే పరేడ్‌ క్యాంపుకు ఎంపికైనట్లుగా హైదరాబాదులోని ఎన్ ఎస్ ఎస్ ప్రాం తీయ సంచాలకులు ఎం.రామకృష్ణ నుండి వర్సిటీకి వర్తమానం వచ్చిందన్నారు.ఆగస్టు,9 వ తేదీన రాయలసీమ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ఈ రిపబ్లిక్‌డే ప్రీపెరేడ్ ఎంపికలు జరిగా యి.అందులో పాల్గొన్న 72మందిలోంచి ఈ ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది.వెస్ట్ జో న్ తరపున ప్రీ రిపబ్లిక్ డె పెరేడ్‌కి ఎంపికైన జాతీయ సేవాపథక వాలంటీర్లను వర్సిటీ రిజి స్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడుతో పాటు వర్సిటీ అధికారులు అభినందించిన ట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వర్సిటీ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నాగచంద్రుడు,శివ ప్రసాద రెడ్డి,వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి.శివకిషోర్ పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...