అమీలియాలో అదునాతన చికిత్స...

అమీలియాలో అదునాతన చికిత్స

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
అమీలియో హాస్పిటల్ లో అధునాతన OCT-గైడెడ్ ఇంటర్వెన్షన్ డ్రగ్-ఎలుటింగ్ బెలూ న్ ఉపయోగించి LAD ఇన్-స్టెంట్ రెస్టెనోసిస్‌ను పరిష్కరించారు".షేక్ షరీఫ్,(వయ స్సు : 65 సంవత్స రాలు),నంద్యాల జిల్లా,జూపాడు బంగ్లాకి చెందిన షేక్ షరీఫ్ మరి యు చాకలి మద్దిలేటి (వయసు:72 సంవత్సరాలు) నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం, సిరిసిల్ల గ్రామనికి చెందిన చాకలి మద్దిలేటి గత 2023 సంవత్సరంలో గుండెపోటుతో బాధపడగా,అతనికి కర్డియాక్ చికిత్సలో భాగంగా లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆ ర్టరీ (LAD) లో స్టెంట్ అమర్చారు.తరువాత రోగి మందులు వాడక స్టంట్ అమర్చిన భా గంలో ఇటీవల,అతనికి మళ్లీ గుండె సంబంధిత సమస్యలు రావడంతో వారు కర్నూలు న గరంలో అమీలియో హాస్పిటల్ లో చేరారు.డా. ప్రతాప్ సలహా మేరకు OCT పరీక్ష (Optical Coherence Tomography) నిర్వహించబడింది.ఆప్టికల్ కోహె రెన్స్ టోమోగ్రఫీ (OCT) ఇమేజింగ్ మార్గదర్శకత్వంలో నిర్వహించబ డ్డాయి,అధిక ఖ చ్చితత్వం,సరైన ఫలితాలను నిర్ధారిస్తాయి.రెండు సందర్భాలలో యాంజియోస్కల్ప్ట్ స్కో రింగ్ బెలూన్‌ను ఉపయోగించడం,తరువాత డ్రగ్-ఎలుటింగ్ బెలూన్ (DEB) యాంజి యోప్లాస్టీ ఉన్నాయి.ఈ అత్యాధునిక విధానం అదనపు స్టెంట్ ఇంప్లాంటేషన్ అవసరాన్ని తగ్గించడంతో పాటు ISR యొక్క ప్రభావవంతమైన నిర్వహణను అనుమతిస్తుంది.ప్ర స్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.రోగి కుమారుడు మాట్లాడు తూ మాకు ఎమర్జెన్సీ టైంలో స్పందించిన తీరు,వారు అందించిన చికిత్స చాలబాగుం ది.అమీలియా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ ప్రతాప్,హాస్పిటల్ యజమాని డాక్టర్ లక్ష్మీ ప్ర సాద్ కి కృతజ్ఞతలు తెలిపారు.హాస్పిటల్ యజమాని డా.లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ అ మీలియో హాస్పిటల్ లో కార్డియాలజీ విభాగంలో అత్యంత అనుభవం గల వైద్యలు ఉ న్నారు.ఈ అవకాశాన్ని కర్నూలు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలి.ఈ చికిత్స విజ యవంతం చేసిన డా.ప్రతాప్,టెక్నిషియన్స్ ను అభినందించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...