ఎసిబికి చిక్కిన లేబర్ అధికారి...
ఎసిబికి చిక్కిన లేబర్ అధికారి
మధిర ఓ భవన కార్మికుడు చనిపోతే అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు రూ.1. 30లక్షలు బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు.ఈ నేపథ్యంలో మృతుడు భార్య పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు మృతుడి భార్య నుంచి సోమవారం ఖమ్మం రోడ్ లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె.చందర్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా బహిరంగంగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు.
Comments
Post a Comment