ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత...
ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు.కొన్ని రోజులుగా తీవ్ర అనారో గ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా పే ర్కొంది.ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఆమిర్ ఖాన్ సహా పలువురు న టులు చేరుకున్నారు.ఐకానిక్ 'షోలే'తో సహా 300కుపైగా చిత్రాల్లో ధర్మేంద్ర నటించారు. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పుర స్కారం,2012లో పద్మభూషణ్ అందుకున్నారు.
Comments
Post a Comment