నా పేరుతో మెసేజ్‌లు వస్తే నమ్మొద్దు...ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి...నటి రకుల్ ప్రీత్ సింగ్...

నా పేరుతో మెసేజ్‌లు వస్తే నమ్మొద్దు
ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి
నటి రకుల్ ప్రీత్ సింగ్

VS9TV న్యూస్,హైదరాబాద్ :
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాలు ఉన్నాయి.కావున నా పే రుతో మెసేజ్‌లు వస్తే నమ్మొద్దు అని,వెంటనే ఆ నంబర్‌ను వెంటనే బ్లాక్ చేయాలంటూ ఆ మె ఫ్యాన్స్‌కు హెచ్చరిక చేసింది.గతంలోనూ ఇదే తరహా మోసానికి గురైన అదితిరావు, రుక్మిణి వసంత్ పేర్కొన్నారు.సెలబ్రిటీల ఫొటోలతో సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ అని ర కుల్ తెలిపారు.వివరాల్లోకి వెళితే...8111067586 అనే ఫోన్ నంబర్‌కు తన ఫొటోను డీపీగా పెట్టి,బయోలో తాను నటించిన సినిమాల పేర్లను రాసి...కొందరు వ్యక్తులకు సందే శాలు పంపుతున్నట్లు రకుల్ గుర్తించారు.ఈ విషయం తెలియగానే ఆమె వెంటనే స్పం దించారు.ఫేక్ చాట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ,“నా పేరుతో ఎవరో వాట్సా ప్‌లో ప్రజలకు సందేశాలు పంపుతు న్నారు.దయచేసి ఆ నంబర్‌కు స్పందించకండి.అది నాది కాదు” అ ని స్పష్టం చేశారు.సెలబ్రిటీల పేరుతో జరుగుతున్న ఈ తరహా మోసాలు అంతకంతకూ పె రిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాల పట్ల అ ప్రమత్తంగా ఉండాలని,అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...