చిన్నారుల ముందే అశ్లీల నృత్యం...సోషల్ మీడియాలో వీడియో వైరల్...హోంగార్డును సస్పెండ్ చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ...

చిన్నారుల ముందే అశ్లీల నృత్యం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
హోంగార్డును సస్పెండ్ చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కృష్ణ :
ప్రైవేట్ వేడుకలో కృష్ణా జిల్లా హోంగార్డు అశ్లీల నృత్యం చేసిన వీడియో సోషల్ మీడి యాలో హల్ చల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ నేపథ్యంలో క్రమశిక్ష ణా రాహిత్యం కింద జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, హోంగార్డు అజయ్ కుమార్‌పై చ ర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు.వివరాల్లోకి వెళితే...కృష్ణా జిల్లా లో హోంగార్డుగా పనిచేస్తున్న అజయ్ కుమార్ ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొ న్నాడు.అక్కడ డిజే పాటలకు ఓ యువతితో కలిసి చిన్నారుల ఎదుటే అసభ్యకరంగా నృ త్యం చేశా డు.ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయ డంతో అది కాస్తా వైరల్ అయింది.ప్రభుత్వ ఉద్యోగిగా,పోలీసు శాఖకు చెందిన వ్యక్తిగా యూనిఫామ్ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వీడి యో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా స్పందించారు.దీనిపై విచారణ కు ఆదేశించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు,హోంగార్డు క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు నిర్ధారించారు.పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో తక్షణమే అజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదే శాలు జారీ చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...