సోషల్ మీడియాలో ఒకటే చర్చఐ బొమ్మ (I BOMMA)రవి అరెస్ట్....చట్టం వర్సెస్ ప్రజాభి ప్రాయం మధ్య సంఘర్షణ...

సోషల్ మీడియాలో ఒకటే చర్చ
ఐ బొమ్మ (I BOMMA)రవి అరెస్ట్
చట్టం వర్సెస్ ప్రజాభిప్రాయం మధ్య సంఘర్షణ

VS9TV న్యూస్,హైదరాబాద్ :
సినిమా పైరసీ నిర్వాహకుడు ఐ బొమ్మ రవి అరెస్ట్ నేపథ్యంలో చట్టం,ప్రజాభిప్రాయం మ ధ్య విస్తృత చర్చ జరుగుతోంది.రవికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు ట్రెండింగ్​గా మారాయి.సినిమా పరిశ్రమపై,పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టికెట్,థి యేటర్లలో ఫుడ్ రేట్లు సామాన్యులకు అందుబాటులో లేవని,కుటుంబంతో కలిసి సినిమా చూడటం భారంగా మారిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చట్టం మాత్రం పైరసీ చేస్తే శిక్ష తప్పదని చెబుతోంది.మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఐ బొమ్మ (I BO MMA)రవి కేసుపై ప్రజలకు ఆసక్తి నెలకొంది.ఐ బొమ్మ అరెస్ట్ తో పైరసి ఆగదని,సినీ ఇం డస్ట్రీ దోపిడీ తగ్గేంతవరకు ఎవరో ఒకరు పుట్టుకోస్తూనే ఉంటారని పరిశీలకులు హెచ్చరి స్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...