అదనపు కలెక్టర్ అద్దెకున్న ఇంట్లో రూ.30 లక్షలు పట్టివేత...పెద్ద ఆనకొండే...

అదనపు కలెక్టర్ అద్దెకున్న ఇంట్లో రూ.30 లక్షలు పట్టివేత
పెద్ద ఆనకొండే

VS9TV న్యూస్,హనుమకొండ :
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యా డు...కలెక్టరేట్‌లోనే రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపుతోం ది...రేపో మాపో ఐఏఎస్ అర్హత పొందబోతున్న ఆ అధికారి లంచం తీసుకుంటూ ప ట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.ఈ వ్యవహారంలో అదనపు కలెక్టర్‌తో పాటు మ రో ఇద్దరు విద్యాశాఖ అధికారులు అరెస్ట్ అయ్యారు.అయ్యగారి పాపాలలో పాలు పంచు కొని జైలు పాలయ్యారు.వివరాలు ఇలా ఉన్నాయి...ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యువల్ చేసేందుకు...యాజమాన్యం నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిని ఎసిబి అధికారులు బహిరంగంగా పట్టుకున్నారు.ఆయన తో పాటు గౌస్,మనోజ్ అనే మరో ఇద్దరు విద్యాశాఖ సిబ్బందిని కూడా పట్టుకున్నారు. అ నంతరం అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.ఈ క్రమంలోనే హనుమ కొండలోనీ చైతన్యపురి కాలనీలో ఆయన నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో రూ.30లక్షలు కరెన్సీ లభ్యం అయింది.ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవ డంతో సీజ్ చేశారు.హైదరాబాద్‌లోని తన నివాసంలో విలువైన భూముల పత్రాలు స్వాదీ నం చేసుకున్నారు.అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిపై గతంలో కూడా పలు కేసులు నమోదు అయ్యాయి.ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు ఉ న్నాయనీ ఏసీబీ అధికారులు తెలిపారు.నల్గొండ జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమ యంలో ఈయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.జనగామ ఆర్ డిఓగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు విషయంలో కూడా అవి నీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.సీసీ కెమెరాలు లే కుండా చూసి లంచం తీసుకున్నాడు.అయినా ఏసీబీ అధికారుల నుండి తప్పించుకోలేక పోయాడు.పక్కా ప్లాన్ ప్రకారం లంచం తీసుకున్నా డు.పగడ్బందీగా దొరికారు.అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అడ్డంగా బుక్కై అరెస్ట్ అవడంతో ఆయన బాధితులు సంబరాలు జరు పుకున్నారు.ఊరుకొండ,ఆరేపల్లి,వంగపహాడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులు హన్మకొండ కలె క్టరేట్ ముందు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...