రౌడీలపై జిల్లా పోలీస్ శాఖ ఉక్కు పాదంమూడు కేసులు నమోదైతే రౌడీషీట్ఐదు కేసులు నమోదైతే పీడీ యాక్ట్రౌడీయిజం చేస్తే ఇక కటకటాల్లోకే

రౌడీలపై జిల్లా పోలీస్ శాఖ ఉక్కు పాదం
మూడు కేసులు నమోదైతే రౌడీషీట్
ఐదు కేసులు నమోదైతే పీడీ యాక్ట్
రౌడీయిజం చేస్తే ఇక కటకటాల్లోకే

VS9TV న్యూస్,నెల్లూరు :
నెల్లూరు జిల్లాలో రౌడీయిజం చేసే వారిపై ఉక్కు పాదం మోపేందుకు జిల్లా పోలీస్ శాఖ సమయాత్తమైంది.సేకరించిన సమాచారం మేరకు ఇటీవల కాలంలో జిల్లాలో జరుగు తు న్న కొన్ని సంఘటనలను ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.శాంతిభద్రతల ప రిరక్షణలో ఉపేక్షించేది లేదని,కఠిన చర్యలకు పూనుకున్నారు.మూడు కేసులు ఎవరుపైన అయినా ఉంటే వారిపై రౌడీషీట్, ఐదు కేసులు నమోదైతే పీడీ యాక్ట్ నమోదుకు పోలీస్ శాఖ సంసిద్ధమయింది.రాష్ట్ర పోలీస్ శాఖ సూచనతో ఈ మేరకు జిల్లా పోలీస్ శాఖ కఠి న చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎవరెవరు పైన మూడు కేసులు ఉన్నాయి...ఐదు కేసులు ఎంతమందిపై ఉన్నాయన్న డేటాను పోలీస్ స్టేషన్లో వారీగా స మగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు.రౌడీయిజం,దౌర్జన్యాలు చేస్తే ఇక కటకటాల్లోకి వెళ్లే లా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా వ్యాప్తంగా సిఐలు,ఎస్ఐలకు స్పష్టమైన ఆదేశా లు జారీచేశారు.రౌడీయిజం,గంజాయి మాఫియాను అరికట్టడంలో ప్రజా ప్రతినిధులు కూ డా తమ వంతు సహకారం అందించడంతోపాటు కఠినంగా వ్యవహరించాలని ఇప్పుడి కే సూచనలు ఇవ్వడంతో పోలీస్ శాఖ ముందడుగు వేస్తోంది.మొత్తానికి నెల్లూరు జిల్లా లో గంజాయి మాఫియా,రౌడీయిజంకు అంతం పలికేలా ప్రణాళికను అమలు చేస్తోంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...