హైదరాబాద్‌లో సీక్రెట్‌గా ‘హుష్–డేటింగ్’...

హైదరాబాద్‌లో సీక్రెట్‌గా ‘హుష్–డేటింగ్’
VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ‘హుష్– డేటింగ్’ అనే కొత్త ట్రెండ్ చర్చనీయాంశం గా మారింది.పేరెంట్స్ నిఘా,సామాజిక ఒత్తిళ్లు పెరిగిపోవడంతో యువతీ–యు వకులు తమ ప్రేమ,స్నేహ సంబంధాలను పూర్తిగా గోప్యంగా కొనసాగిస్తున్నారు. బయటకు కనిపించని విధంగా ఆన్‌లై న్‌లో ప్రత్యేక ప్రొఫైల్స్ రూపొందించుకుని డేటింగ్‌కు అడుగులు వేస్తున్నారు.ఇంటి పెద్దలకు తెలియకుండా ఉండేందుకు వీరు సాధారణ సోషల్ మీడియా కాకుం డా సీక్రెట్ గ్రూప్ చాట్స్, ఎన్‌క్రిప్టెడ్ మెసే జింగ్ యాప్‌లు వంటివి ఉపయోగిస్తున్నా రు.బహిరంగంగా మాట్లాడకుండా ‘హుష్’ అనే భావనతోనే కమ్యూనికేషన్ కొన సాగిస్తున్నారు.కలిసే విషయంలో కూడా స్పష్టమైన ప్లాన్ ఉంటుంది. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను దూరంగా ఉంచుతూ,గచ్చిబౌలి,మాదా పూర్ పరిస రాల్లోని పబ్లిక్ కాఫీ షాపులు,ఓపెన్ స్పేస్‌ లు వంటి చోట్లను ఎంచుకుంటున్నారు. అక్కడ కూడా ఎక్కువ సేపు కాకుండా, సాధారణ మిత్రుల్లా కనిపించేలా జాగ్ర త్తలు తీసుకుంటున్నారు.సోషల్ నిపుణు ల మాటల్లో,ఇది పూర్తిగా డిజిటల్ యుగ ప్రభావం.ఒకవైపు స్వేచ్ఛ కోరుకుంటున్న యువత,మరోవైపు కుటుంబ పరి మితు లు ఈ రెండింటి మధ్య ఏర్పడిన సమతు ల్యతే ‘హుష్–డేటింగ్’గా మారిందని వా రు అంటున్నారు.నగర జీవనశైలి మారు తున్న కొద్దీ,ఇలాంటి సీక్రెట్ ట్రెండ్స్ ఇంకా పెరిగే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...