ఐదు జాతీయ అవార్డులు,నంది,ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించిన ప్రకాష్ రాజ్...

ఐదు జాతీయ అవార్డులు,నంది,
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించిన ప్రకాష్ రాజ్

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్ కాగా,దర్శకుడు బాలచందర్ సూచనతో తన పేరును మార్చుకుని 'డ్యుయెట్' చిత్రంతో గుర్తింపు పొందారు.బహు భా షా కోవిదుడైన ఆయన ఐదు జాతీయ అవార్డులతో పాటు పలు నంది,ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ను గెలుచుకున్నారు.నెలకు రూ.300 సంపాదనతో సు మారు 2,000 వీధి నాటకాలు వే సిన నేపథ్యం ఉన్న ఆయన,నటుడిగానే కాకుండా నిర్మాతగా,దర్శకుడిగా కూడా రాణిం చారు.వ్యక్తిగత జీవితంలో 2009లో మొదటి భార్య లలిత కుమారితో విడాకులు తీసుకు న్న అనంతరం 2010,ఆగస్ట్,24న బాలీవుడ్ కొరి యోగ్రాఫర్ పోనీ వర్మను రెండో వివా హం చేసుకున్నారు.
ఈ దంపతులకు వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు.విశేషమేమిటంటే 2021లో తమ 11వ వివాహ వార్షికోత్సవం నాడు తన కుమారుడి కోరిక మేరకు మొదటి భార్య పిల్లల సమక్షంలో పోనీ వర్మను ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నారు.సామాజిక బాధ్యత గా గ్రామాలను దత్తత తీసుకున్న ఆయన ప్రస్తుతం రాజమౌళి-మహేష్ బాబుల సినిమాలో కీ లక పాత్ర పోషిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...