ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియో తరలిం పు..

ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియో తరలింపు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో నాగార్జున ప్రధాన ఆకర్షణ గా నిలిచారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట ఆయన ఫ్యూచర్ సిటీకి వచ్చారు.అ క్కడ ముఖ్యమంత్రితో కలిసి స్టాల్స్ పరిశీలించారు.ఈ సందర్భంగా నాగార్జున కీలక వ్యా ఖ్యలు చేశారు.అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామని ప్రకటిం చారు.తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది...ప్రభుత్వ వి జన్ డాక్యుమెంట్ నేను చదివాను,చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.ఇక్కడ ఒక ఫిలిం హబ్ ని కూడా తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయని..అన్నపూర్ణ స్టూడి యోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామన్నారు.అయితే కొత్తగా ప్యూచర్ సిటీలో అ న్నపూర్ణ స్టూడియోను నిర్మిస్తారా లేకపోతే...పూర్తిగా బంజారాహిల్స్ నుంచి తరలిస్తారా అన్నది క్లారిటీ లేదు.అన్నపూర్ణ స్టూడియోను నిర్మించినప్పుడు అవి కొండలు,గుట్టలు,అతి కష్టం మీద నిర్మాణాలను పూర్తి చేశారు.ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అత్యంత బిజీ ఏరి యాల్లో ఒకటి.ఆ ల్యాండ్ వేల కోట్ల ఖరీదు చేస్తుంది.హిల్ట్ పాలసీలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచరీ సిటీకి తరలించేలా ఏమైనా ఒప్పందం చేసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది.హిల్ట్ పాలసీ ప్రకారం...ప్రభుత్వం...ఓ పర్పస్ కోసం కేటాయించిన భూములు అంటే...ఫ్యాక్టరీ లేదా సినీ స్టూడియో వంటి వాటికి కేటా యించిన భూములు వాటికే వినియో గించాలి.ఇతర వాటికి అనుమతి లేదు.అన్నపూర్ణ స్టూడియో...స్టూడి యో నిర్వహణకు మాత్రమే ఆ స్థలంలో వినియోగించాలి.మల్టీ యూజ్ గా ప్రభుత్వం మా రిస్తే...శివారు ప్రాంతానికి స్టూడియో తరలించి...అక్కడ రియల్ ఎస్టేట్,హోటల్స్ వంటివి చేసుకోవచ్చు.నాగార్జునలో మంచి వ్యాపారి ఉన్నారు.ఆయన ఏ నిర్ణయం అయినా తీసు కోవచ్చు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...