నకిలీ e-PAN ఈ-మెయిల్స్...ఆదాయ పన్ను శాఖ...ఫ్యాక్ట్ చెక్ పౌరులకు హెచ్చరిక...

నకిలీ e-PAN ఈ-మెయిల్స్
ఆదాయ పన్ను శాఖ ఫ్యాక్ట్ చెక్
పౌరులకు హెచ్చరిక

VS9TV న్యూస్,హైదరాబాద్ :
ఆదాయ పన్ను శాఖ తాజాగా పౌరులను నకిలీ e-PAN డౌన్‌లోడ్ ఈ-మెయిల్స్ పట్ల అ ప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఈ-మెయిల్స్‌లో వ్యక్తిగత,ఆర్థిక వివరాలు,పాస్‌ వ ర్డ్‌లు లేదా బ్యాంక్/క్రెడిట్ కార్డు సమాచారాన్ని అడగబోమని స్పష్టం చేసింది.సైబర్ నేర గాళ్లు మోస పూరిత ఈ-మెయిల్స్ ద్వారా “e-PAN డౌన్‌లోడ్ దశలవారీ సూచనలు” పంపి వినియోగదారుల సమాచారాన్ని దోచే ప్రయత్నాలు చేస్తున్నారు.అలాంటి అనుమా నాస్పద మెయిల్స్‌లోని లింకులు లేదా అటాచ్‌మెంట్లను క్లిక్ చేయవద్దని,మాల్‌వేర్ కార ణంగా కంప్యూటర్‌కు నష్టం కలగవచ్చని శాఖ హెచ్చరించింది.పొరపాటున లింక్‌పై క్లిక్ చే సినా ఏ రహస్య సమాచారాన్ని ఇవ్వకూడదని సూచించింది.ఫిషింగ్ ఈ-మెయిల్స్‌ను గు ర్తించిన పక్షంలో,ఆదాయ పన్ను శాఖకుwebmanager@incometax.gov. inకు లేదా ఇతర సంస్థల కోసం incident@cert-in.org.in కు ఫార్వార్డ్ చేసి,ఆ తర్వాత వాటిని డిలీట్ చేయాలని సూచన ఇచ్చింది.అలాగే,యాంటీ-వైరస్,యాంటీ-స్పై వేర్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవడం కూడా అవసరమని సూచిం చింది.ఈ హెచ్చరిక ద్వారా పౌరులు మోసపూరిత ఈ-మెయిల్స్ కారణంగా తమ వ్యక్తిగ త,ఆర్థిక సమా చారాన్ని రక్షించుకోవచ్చని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...