యూ ట్యూబర్‌ కోమలి ఆత్మహత్య...

యూట్యూబర్‌ కోమలి ఆత్మహత్య

VS9TV న్యూస్,హైదరాబాద్ :
వ్యక్తిగత సమస్యలతో యూట్యూబర్‌ కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది.రాయదుర్గం ఇన్‌ స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం...విశాఖ పట్టణానికి చెందిన కోమలి...హై దరాబాద్‌లో బీఎస్సీ చదువుతోంది.కోమలి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరియు సోషల్ మీడియాలో కామెడీ వీడియోలు,షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నా రు.ఆమె గత కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలతో లేదా కుటుంబ కలహాలతో బాధపడు తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆమె,బుధవారం రాత్రి తన ని వాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.​కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆమె మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.సమాచా రం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమి త్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.​పో లీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నారు.ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఆ మె మరణవార్త విని సోషల్ మీడియా ఫాలోవర్లు,తోటి యూ ట్యూబర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చే స్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...