ఘనంగా ఎలైట్ అల్యూమినియం ఇంటీరియర్స్ నూతన షాప్ ప్రారంభం...హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు,నందికొట్కూరు నియోజకవర్గం ఇంచార్జి గౌరు వెంకట రెడ్డి...ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ...

ఘనంగా ఎలైట్ అల్యూమినియం ఇంటీరియర్స్ నూతన షాప్ ప్రారంభం

హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు,నందికొ ట్కూరు నియోజకవర్గం ఇంచార్జి గౌరు వెంకట రెడ్డి
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృ ద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ
VS9TV న్యూస్,కల్లూరు :
కర్నూలు జిల్లా,కల్లూరు మండలం,రేడియో స్టేషన్ ప్రక్కన ఎలైట్ అల్యూమినియం ఇంటీరియర్స్ నూతన షాప్ ప్రారంభోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజక వర్గం ఇంచార్జి గౌరు వెంకట రెడ్డి,ఆంద్రప్రదేశ్ రా ష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మలు హాజరై వారి చేతుల మీ దుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చా ర్జి జనార్ధన్ ఆచారి,37వ వార్డు ఇన్చార్జి సుతారు రా ఘవేంద్ర,41వ వార్డు ఇన్చార్జి నాగేశ్వరరావు,సీనియ ర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరు లు,పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....