ఆపరేషన్ వజ్ర ప్రహర్ చేపట్టిన కర్నూలు జిల్లా పోలీ సులు...

ఆపరేషన్ వజ్ర ప్రహర్ చేపట్టిన కర్నూలు జిల్లా పోలీసులు
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
రాష్ట్ర డిజిపి చేపట్టిన ఆపరేషన్ వజ్ర ప్రహర్ కా ర్యక్రమంలో భాగంగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పా టిల్ ఆదేశాలతో కర్నూలు పోలీసులు కర్నూ లు, ఆదోని,పత్తికొండ,ఎమ్మిగనూరు సబ్ డివిజన్ ల పరి ధిలలోని ఆయా గ్రామాలలో శనివారం విస్తృ తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఎమ్మిగనూరు సబ్ డివిజన్ :
పెద్ద కడుబూరు పియస్ పరిధిలోని జాలవాడి గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, అనుమానిత ప్రాంతాలు,అనుమానిత వ్యక్తుల ఇళ్ళ లో సోదాలు,పంటపొలాల్లో గంజాయి,నాటుసారా తయారీ,మద్యం అక్రమ విక్రయాలు,గుట్కా నిల్వలు వంటి అంశాలపై సోదాలు నిర్వహించారు.
ఆదోని సబ్ డివిజన్ :
ఆదోని పోలీసులు వాల్మీకి నగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి,10 లీటర్ల నాటు సారా,12 మద్యం సీసాలు, నంబర్ ప్లేట్ లేని రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.ఆయా గ్రా మాలలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీ సులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, సి.ఐలు మంజునాథ్,రాజశేఖర్ రెడ్డి,నల్లప్ప,రా మలింగమయ్య,చంద్రశేఖర్,చంద్రబాబు ఎస్సై నిరంజన్ రెడ్డి,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...