కాకతీయలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు...
కాకతీయలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు
కర్నూలు మద్దూరు నగర్ లోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదో తరగతి వి ద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వ హించారు.ఈ వేడుకల్లో చిన్నారు లు తమ నృత్యాలతో అలరించారు.పదో తరగతి బాలికలు,బాయ్ లు ఓ మై ఫ్రెండ్ అం టూ డ్యాన్స్ తో అదరగొట్టారు.నర్సరీ,ఎల్ కె జి,యూకేజీ చిన్నారులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు.కరస్పాండెంట్ ఎం.సుమతి,ప్రిన్సిపల్ రమణి,హెడ్ మాస్టర్ కె.రామస్వామి పాల్గొన్నారు.
Comments
Post a Comment