మహిళలు,బాలల రక్షణ – సైబర్,ట్రాఫిక్ భద్రతపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్ర మాలు...

మహిళలు,బాలల రక్షణ–సైబర్,ట్రాఫిక్ భద్రతపై 
జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళలు,బాలల రక్షణ,సైబర్ నేరాల నివారణ,ట్రాఫిక్ భద్రత,పోలీస్ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసు అధికారులు విస్తృత స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు.శుక్రవారం పాఠశాలలు,పట్టణాలు,గ్రామాలను సందర్శించి సీఐలు,ఎస్సైలు కలిసి వివిధ అవగాహన సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రధానంగా మహిళలపై నేరా లు,బాల్య వివాహాల నిరోధం,గుడ్ టచ్–బ్యాడ్ టచ్ పై అవగాహన,ఈవ్ టీజింగ్ పై ని యంత్రణ,సైబర్ నేరాలు,ఆన్‌ లైన్ మోసాలు,ట్రాఫిక్ నిబంధనలు,పోలీస్ సేవల గురించి సూచించారు.ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు స మాచారం ఇవ్వాలని సూచించారు.శక్తి యాప్,అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించా ల్సిన డయల్ 112,డయల్ 100,1930 సైబర్ క్రైమ్,హె ల్ప్‌లైన్ గురించి వివరించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...