రూ.250 కోట్లు భరణం కోరిన సంగీత...రూ.35కోట్లు ఇస్తానంటున్న హీరో విజయ్...

రూ.250 కోట్లు భరణం కోరిన సంగీత
రూ.35కోట్లు ఇస్తానంటున్న హీరో విజయ్
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత స్టార్ హీరో విజయ్ విడాకుల కేసు పెను సంచలనంగా మారింది.ఇవాళ కోర్టులో విజయ్ భార్య సంగీత రూ.250 కోట్ల భరణం కోరారు.రూ.35 కోట్లు ఇవ్వగలనని, కుమారుడు,కు మార్తె బాగోగులు తానే చూ సుకుంటానని విజయ్ కో ర్టుకు తెలిపారు.విజయ్ భార్య సంగీత తన 27 ఏళ్ల వివాహ బంధానికి స్వ స్తి పలుకుతూ విడాకులకు దర ఖాస్తు చేసుకున్నారు.నటి త్రిష,విజయ్ ల సహజీవ నం చేస్తున్నారనేది ఆమె ఆరోపణ.వివాహేతర సం బంధం,శారీరక క్రూరత్వం కారణంగా ఆమె విడాకు లు కోరినట్లు పేర్కొన్నారు.తమిళనాడులో జరుగను న్న ఎన్నికల్లో టివికె పార్టీ విజయ్ నాయకత్వంలో బరిలో వుంది.తన డ్రైవర్ తోసహా అనేక మంది యు వతకు సీట్లు కేటాయించి పోటీ చేయిస్తున్నారు.అయి తే ఈ పార్టీ చీల్చే కొద్దిపాటి ఓట్లతో స్టాలిన్ కే మళ్ళీ గెలువు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.తమ కేసు ముగిసేంత వరకు తాను విజయ్ ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని సంగీత మరో పిటిషన్ వేశారు. గత రెం డేళ్లుగా ఇద్దరూ విడివిడిగా వుంటున్నారు. పిల్ల లు కూడా సంగీత దగ్గరే వుంటున్నారు.కాగా,ఎ న్నికల్లో తనను ఓడించే టార్గెట్ గా ఆమె చర్యలు వుంటున్నాయని,తాను ముఖ్యమంత్రి కాకుండా కక్ష తో సంగీత కుట్రలు పన్నుతున్నారని విజయ్ ఆరోపి స్తున్నారు.ఎన్నికల అఫిడవిట్ లో రూ.605 కోట్లు ఆ స్థులు ఉన్నట్లు విజయ్ పేర్కొన్నారు.భార్య సంగీత,ఇ ద్దరు పిల్లల పేరిట ఒక్క ఆస్థి కూడా లేకపోవడం విశే షం.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...