అటెండర్ ఇంట్లో 760 గ్రాములు గోల్డ్, 8కేజీలు వెండి స్వాదీనం...
అటెండర్ ఇంట్లో 760 గ్రాములు గోల్డ్, 8కేజీలు వెండి
విజయవాడ స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అటెండర్ గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు నివాసంలో A CB జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డా యి.760 గ్రాముల బంగారం,దాదాపు ఎనిమిది కిలోల వెండి, రూ.22 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్,ఒక భవనం,స్థ లాలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీ నం చేసుకున్నారు.గతంలో రూ.16 వేలు లంచం తీ సుకుంటూ బహిరంగంగా పట్టుబడిన శ్రీనివాసరావు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.
Comments
Post a Comment