యాంకర్ విష్ణుప్రియపై అసభ్య కంటెంట్ ఆరోప ణలు...ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచే టు...సైబర్ పోలీసులకు ఎఐఎస్ ఎఫ్ పిర్యాదు...

యాంకర్ విష్ణుప్రియపై అసభ్య కంటెంట్ ఆరోపణలు
ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు
సైబర్ పోలీసులకు ఎఐఎస్ ఎఫ్ పిర్యాదు
VS9TV న్యూస్,విజయవాడ :
యాంకర్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ సోషల్ మీడి యాలో కొత్త వివాదం చెలరేగింది.ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అసభ్యకర కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నారం టూ ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఏఐఎస్ఎఫ్ నా యకులు పోలీసులను ఆశ్రయించారు.విజయవాడ లోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏఐఎస్ఎఫ్ నేతలు అధికారిక ఫిర్యాదు సమర్పించా రు.రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సాయికుమార్ నేతృత్వం లో ఈ ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం.తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా అర్ధనగ్న వీడియోలు వీక్షించా లంటే సభ్యత్వ రుసుము చెల్లించాలని విష్ణుప్రియ ప్ర చారం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నేతలు ఆరోపించా రు.టెలివిజన్ షోల ద్వారా మంచి గుర్తింపు పొందిన ఒక ప్రజాప్రతినిధి స్థాయి సెలబ్రిటీ,ఇలాంటి కంటెంట్ ను ప్రోత్సహించడం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.సమా జంలో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు డబ్బు కోసం ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఏఐఎ స్ఎఫ్ నాయకులు తీవ్రంగా విమర్శించారు.ఈ తరహా కంటెంట్ వల్ల సమాజంలో నైతిక విలువలు దెబ్బతిం టాయని వారు పేర్కొన్నారు.సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏఐఎస్ఎఫ్ నేతలు రెండు ప్రధా న డిమాండ్లు చేశారు.విష్ణుప్రియ ఇన్ స్టాగ్రామ్ ఖా తాను తక్షణమే నిలిపివేయాలి,అలానే బటీ చట్టం మ రియు సంబంధిత సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమో దు చేసి కఠినచర్యలు తీసుకోవాలి ఫిర్యాదు చేశారు. సమాజంలో ఇలాంటి ధోరణులను సహించబోమని, అవసరమైతే న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తా మని వారు హెచ్చరించారు.సోషల్ మీడియా కంటెంట్ పై బాధ్యత,నైతికత అంశాలు మరోసారి చర్చకు వ చ్చాయి.ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా స్పందిస్తా రు? విష్ణుప్రియ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుంది? అ న్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఈ కార్యక్రమం లో ఏఐఎస్ఎఫ్ నాయకులు దీపక్,సిద్దు,మనోజ్ సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...