టి.సి లక్ష్మమ్మ కుట్టు సెంటర్ కు రెండు లక్షలు విలువ చేసే కుట్టుమిషన్ లు అందచేత...షేక్ మహమ్మద్ ఇ క్బాల్,విశ్రాంత రాయలసీమ ఐజిపి...

టి.సి లక్ష్మమ్మ కుట్టు సెంటర్ కు రెండు లక్షలు విలువ చేసే కుట్టుమిషన్ లు అందచేత
షేక్ మహమ్మద్ ఇక్బాల్,విశ్రాంత రాయలసీమ ఐజిపి
VS9TV న్యూస్,కల్లూరు :
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్,ముజ ఫర్ నగర్,టి.సి.లక్ష్మమ్మ కుట్టు సెంటరుకు విశ్రాంత రా యలసీమ ఐజిపి షేక్ మహమ్మద్ ఇక్బాల్ రెండు లక్ష లు విలువ చేసే కుట్టుమిషన్ లు విరాళంగా అందచే శారు.ఈ మేరకు మంగళవారం విశ్రాంత రాయలసీ మ ఐజిపి షేక్ మహమ్మద్ ఇక్బాల్ చేతుల మీదుగా కుట్టు మిషన్లను ఘనంగా ప్రారభించారు.కార్యక్రమా నికి ట్రాఫిక్ సిఐ ఎస్.మన్సూరుద్దీన్,సిఐటియు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్,సిపిఎం నగ ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,లారీ ఓన ర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాబు,ఐద్వా జిల్లా అ ధ్యక్షురాలు జి.ధనలక్ష్మి,సిపిఎం నగర నాయకు రా లు లక్ష్మిభాయ్,కుట్టు శిక్షణ కేంద్రం శిక్షకురాలు కుమా రి,హాజరయ్యారు.
ఈ సందర్బంగా కుట్టుమిషన్ల దాత షేక్ మహమ్మద్ ఇ క్బాల్ మాట్లాడుతూ పేదలు నివసించే ప్రాంతాల్లో ఇ లాంటి శిక్షణ కేంద్రాలు ప్రజలకు ఉపాధి కేంద్రాలుగా వె లుగొందాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో తమ వంతు సహకారం ఎల్లవేళల ఉంటుందని అన్నారు. అదేవిదంగా కుట్టు శిక్షణ కేంద్రంకు మరుగుదొడ్లు ని ర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.శిక్షణ తీసుకుంటున్న మహిళలకు ఆదా య వనరులు సై తం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఐద్వా నా యకురాలు లక్ష్మిబాయ్ మాట్లాడుతూ...
మహిళల సమస్యలు గుర్తించి కుట్టు శిక్షణ కేంద్రానికి ఆర్థిక సహకారం అందచేయడం పట్ల మహమ్మద్ ఇ క్బాల్ కు అభినందనలు తెలియచేశారు.ఆటో యూ నియన్ జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్ మాట్లాడుతూ కు ట్టు శిక్షణ కేంద్రం అభివృద్ధికి ట్రాఫిక్ సిఐ ఎస్.మన్సూ రుద్దీన్ సహకారం మరువలేనిదని మహమ్మద్ ఇక్బా ల్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రానికి కొత్త వెలుగులు వచ్చాయని అన్నారు.
అనంతరం టి.సి.నరసింహయ్య గ్రంధాలయం పరి శీలన చేసిన మహమ్మద్ ఇక్బాల్ గ్రూప్ -2 చదువు కో డానికి మెటీరియల్స్ కోసం రూ.10వేలు ఆర్థిక సహ కారం గ్రంధాలయ అధ్యక్షులు కె.ప్రభాకర్ కు అందచే శారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు దానమ్మ,సు వార్తమ్మ,శారదమ్మ,గ్రంధాలయ నిర్వాహకులు ఎస్.బ షీర్,స్థానిక సిపిఎం నా యకులు వి.విజయ్ కుమార్, ఎస్.షంశీర్,ఎస్.ముక్తియార్,వెంకటేష్,సురేంద్ర,కుట్టు శిక్షణ కేంద్రం మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...