మూడవ పట్టణ స్టేషన్ ఎదుట చలివేంద్రం ప్రార ంభం...డాక్టర్ పి. శేషయ్య,సిఐ...
మూడవ పట్టణ స్టేషన్ ఎదుట చలివేంద్రం ప్రారంభం
డాక్టర్ పి. శేషయ్య,సిఐ
కర్నూలు నగరం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదు ట ఆదివారం సిఐ డాక్టర్ పి.శేషయ్య చేతుల మీదుగా చలివేంద్రంను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎ స్సైలు చంద్రశేఖర్ రెడ్డి,బాల నరసింహులు,శ్రీనివాసు లు,రాజేంద్ర ప్రసాద్,సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment