ఆపరేషన్ గరుడ...మెడికల్ షాపుల తనిఖీలు...

ఆపరేషన్ గరుడ...మెడికల్ షాపుల తనిఖీలు
VS9TV న్యూస్,అన్నమయ్య : 
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు “ఆ పరే షన్ గరుడ” కింద ఈగిల్ సెల్,డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సంయు క్తంగా మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చారు.తనిఖీలలో భాగంగా NRX వర్గానికి చెందిన అ ల్ట్రాసెట్,ఆల్ప్రాజోలామ్, క్లోనాజెపామ్ వంటి మందు లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదని స్ప ష్టం చేశారు.ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే రిజిస్టర్‌లో నమో దు చేసి మందులు ఇవ్వాలని,షాపుల రికార్డులు, బిల్లులు,లైసెన్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. గడు వు ముగిసిన మందులను విక్రయించరాదని హెచ్చరిం చారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసు కుంటామని తెలిపారు.ప్రజలు వైద్యుల సూచన మేర కే మందులు వినియోగించాలని అధికారులు సూచిం చారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...