పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్... హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశా లు...యూనిఫామ్‌,అవినీతి రెండూ కలిసి ఉండలేవు..

పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్
హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశాలు
యూనిఫామ్‌,అవినీతి రెండూ కలిసి ఉండలేవు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు...మనసులో అవి నీతి ఆలోచనకు చోటు ఉండకూడదు.శాంతి భద్రతలు కా పాడాల్సిన వారే అక్రమ సంపాదనకు అలవాటు పడి తే,వ్యవస్థకు అంతకంటే చేటు మరొకటి లేదు.బాధ్య త మరవకండి..! దారి త ప్పకండి..! కొరడాతో ACB సిద్ధంగా ఉంది అం టూ పోలీస్ బాస్ శివధర్ రెడ్డి డి పార్ట్‌ మెంట్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.ఈ మధ్య వరుస దాడుల్లో పోలీసు సిబ్బంది ACBకి పట్టుడుతు న్నారు.ఈ ఘటనలు పోలీస్ శాఖ ప్రతిష్టను మంటగ లిపేలా ఉండటంతో డీజీపీ తీవ్రంగా స్పందించారు.రా ష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు అ క్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు త ప్పవని హెచ్చరికలు చేశారు.హోమ్ గార్డ్ నుండి IPS వరకు అందరూ బాధ్యత,నిజాయితీతో విధులు ని ర్వహించాలని,దారితప్పి లంచం తీసుకుంటే కఠినచ ర్యలు తప్పవని హెచ్చరించారు.ఫెయిర్,ఫర్మ్,ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్...ఇదే పోలీసుల లక్ష్యమంటూ సిబ్బందికి గుర్తుచేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...